‘దేశం కోసం పార్లమెంట్ ఏం చేస్తుందో చూపిస్తాం’

‘దేశం కోసం పార్లమెంట్ ఏం చేస్తుందో చూపిస్తాం’

వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. బీహార్‌లో పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలపరిచారని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో దేశం కోసం పార్లమెంట్ ఏం చేస్తుందో తెలియజేయాల్సి ఉంది అని వెల్లడించారు. భారత వృద్ధిని ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని చెప్పారు.