బీజేపీ కీలక నేతల ఇంటింటి ప్రచారం

బీజేపీ కీలక నేతల ఇంటింటి ప్రచారం

TG: జూబ్లీహిల్స్‌లో బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా 50 ప్రాంతాల్లో కీలక నేతలు ఇంటింటికీ ప్రచారం చేపట్టారు. ఫేక్‌పేట్‌లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మారుతీనగర్ - ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, వెంగళరావునగర్ - ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, యూసుఫ్‌గూడ - ఎంపీ రఘునందన్, బోరబండ - ఎంపీ డీకే అరుణ ఎన్నికల ప్రచారం చేశారు.