సర్పంచి అభ్యర్థులకు గుర్తులు ఇవే!

సర్పంచి అభ్యర్థులకు గుర్తులు ఇవే!

MDK: స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల గుర్తులు 30 ఉండనున్నాయి. అందులో ఉంగరం, కత్తెర, బ్యాట్, ఫుట్ బాల్, లేడీ పర్సు, టీవీ రిమోట్, టూత్ పేస్ట్, స్పానర్, చెత్త డబ్బా, నల్ల బోర్డు, బెండకాయ, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జల్లెడ, చేతి కర్ర, మంచం, పలక, టేబులు, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్ మాన్ ఉన్నాయి.