టేకులపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

టేకులపల్లి మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

BDK: టేకులపల్లి మండలంలో ఇవాళ ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా లచ్చతండా గ్రామానికి చెందిన బానోత్ భద్రు భౌతికాయానికి ఎమ్మెల్యే కోరం నివాళి అర్పించారు. అనంతరం స్థానికులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం కొత్తపల్లి గ్రామానికి చెందిన అనంతరాములు దశదిన కర్మలకు హాజరై కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.