VIDEO: నర్సీపట్నంలో ఉపాధ్యాయులు ధర్నా

VIDEO: నర్సీపట్నంలో ఉపాధ్యాయులు ధర్నా

AKP: నర్సీపట్నం ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సమస్యలపై పలువురు ఉపాధ్యాయులు ఆర్డీఓ కార్యాలయం ముందు సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు నూకరాజు, సహాయ కార్యదర్శి శర్మ మాట్లాడుతూ.. సీపీఎస్, జిపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో పూర్వ పాఠశాల విద్యా విధానాన్ని అనుసంధానం చేయాలని పేర్కొన్నారు.