కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ నగర పరిశుభ్రత, భద్రత విషయంలో ప్రతి పౌరుడి బాధ్యతగా వ్యవహరించాలి: కమిషనర్ విశ్వనాథ్
★ రైతులను రాజులుగా నిలబెట్టేందుకు ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టింది: JC నూరుల్ ఖమర్
★ ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్‌తో VCలో సమీక్షించిన కలెక్టర్ సిరి
★ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న MLA బుసినే విరుపాక్షి