నకిలీ మందుల గురించి తెలిస్తే ఫోన్ చేయాలి

HYD: ఇపుడంతా నకిలీ రాజ్యం.. ఏది అసలో.. ఏది నకిలీనో అర్థం చేసుకోలేం. నగరంలో కొందరు నకిలీ మందులను మార్కెట్‌లో చెలామణి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నకిలీ మందుల గురించి తెలిస్తే ఫోన్ చేయాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మందులపై ఉండే QR కోడ్ స్కాన్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని డ్రగ్18005596969కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.