పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేడుకలు

పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేడుకలు

E.G: స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు జగ్గంపేట ఎంపీపీ అత్తులూరి నాగబాబు, తదితరులు పాల్గొన్నారు.