'వస్తే ఓకేసారి నాలుగైదు బస్సులు.. లేదంటే లేదు'
HYD: నగరంలో బస్సులలో ప్రయాణించే ప్రయాణికుల పరిస్థితి దయనీయంగా మారింది. 'వస్తే వరుస లేదంటే నల్లపూస' అన్న చందంగా కొన్ని రూట్లలో RTC బస్సులు నడుస్తున్నాయి. మెహిదీపట్నం-చర్లపల్లి రైల్వే స్టేషన్ మార్గంలో పదుల సంఖ్యలో బస్సులు నడుపుతున్నారు. ఇలా ఓకేసారి నాలుగైదు బస్సులు వస్తుండడంతో వెనకాల వచ్చేవారంతా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.