నిజాంపేట్ సందర్శించిన అదనపు కలెక్టర్

నిజాంపేట్ సందర్శించిన అదనపు కలెక్టర్

SRD: నిజాంపేట్ మండల కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం సందర్శించారు. స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూట్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ మేరకు స్థానిక ఎంపీడీవో, రిటర్నింగ్ అధికారులతో మాట్లాడారు. మండలంలో 18 జీపీల్లో 128 పోలింగ్ స్టేషన్లకు ఎన్నికల సామాగ్రి రూట్ వారిగా సక్రమంగా పంపిణీ చేయాలన్నారు