VIDEO: సోమశిల జలాశయం తాజా నీటిమట్టం వివరాలు
NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 61.241 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. జలాశయంలో 365 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోందన్నారు.