'దేశ సంస్కృతికి కృషి చేసిన వ్యక్తి బళ్లారి రాఘవ'

KRNL: బళ్లారి రాఘవ దేశ సంస్కృతికి పాటుబడ్డ వ్యక్తి అని జిల్లా రెవెన్యూ అధికారి సి. వెంకటనారాయణమ్మ అన్నారు. ఇవాళ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో బళ్లారి రాఘవ జన్మదిన వేడుకలను టూరిజం, ఐసీడీఎస్ పీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి డీఆర్‌వో పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.