VIDEO: పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు

VIDEO: పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు

MLG: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని అప్పలవీధి, జగదాంబ సెంటర్, గొల్లగూడెంలో పిచ్చికుక్క 14 మందిపై దాడి చేసినట్లు శనివారం స్థానికులు తెలిపారు. వెంటనే గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అందులో కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఏటూరునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ పిచ్చి కుక్కను స్థానికులు చంపినట్లు సమాచారం.