మరో 7 రోజుల్లో విశాఖలో తొలి తృప్తి క్యాంటీన్

మరో 7 రోజుల్లో విశాఖలో తొలి తృప్తి క్యాంటీన్

విశాఖలో తృప్తి క్యాంటీన్లు ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో టీ, కాఫీ, టిఫిన్స్, వెజ్, నాన్వెజ్ బిర్యానీ అందించేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మెప్మా ఆధ్వర్యంలో మహిళలతో ఈ పథకం అమలవుతోంది. మహిళల స్వయం సహాయక సమూహాలు నిర్వహించనున్న ఈ క్యాంటీన్లు 24/7 పనిచేయనున్నాయి.