జిల్లాలో 25 మండలాలు గుర్తింపు

జిల్లాలో 25 మండలాలు గుర్తింపు

సత్యసాయి: ఈ ఏడాది జిల్లాలోని 25 మండలాలను కరువు ప్రభావిత ప్రాంతాలుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 12 తీవ్ర కరువు మండలాలుగా, 13 మధ్యస్థ కరువు మండలాలుగా పరిగణించింది. అగళి, హిందూపురం, తలుపుల వంటి మండలాలను తీవ్ర కరువు కింద చేర్చారు. ఈ ప్రకటన తమకు కొంత ఉపశమనం కలిగిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.