CHECK NOW: అకౌంట్లో డబ్బులు పడ్డాయ్
TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఈ వారం బిల్స్ రిలీజ్ అయ్యాయి. ఈ మేరకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. ఈ వారంలో రూ. 202.90 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు లబ్ధిదారులకు మొత్తం రూ. 2,900.35 కోట్లను చెల్లించినట్లు వెల్లడించారు.