నేడే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
TG: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌పై CM రేవంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ ఎడ్యుకేషన్, యూత్, ఇన్‌ఫ్రా విభాగాలపై సమీక్షించనున్నారు. రాష్ట్రాన్ని పరిశ్రమలు, ఆవిష్కరణలు, నైపుణ్యాల కేంద్రంగా మార్చాలనే లక్ష్యంలో భాగంగా ఈ సమ్మిట్ జరగుతోంది. సమ్మిట్‌కు అనుబంధంగా రూపొందించిన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌కు తుదిరూపు ఇవ్వనున్నారు.