VIDEO: 'కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

VIDEO: 'కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి'

HNK: హసన్‌పర్తి, ఐనవోలు మండలాల పరిధిలోని ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS)లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హన్మకొండ మార్క్‌ఫెడ్ డీఎం శ్యామ్‌తో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు మద్దతు ధరను అందేలా చూడాలని కోరారు.