గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న MLA

గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న MLA

HNK: పేదోడి సొంతింటి కల కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని వర్థన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. GWMC 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్ గ్రామానికి చెందిన మరుపాక అనిత- శివ దంపతులకు ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరయింది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం పూర్తవగా ఈరోజు గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA ముఖ్యఅతిథిగా హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.