హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌లో స్టాల్స్ అద్దెకు

హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌లో స్టాల్స్ అద్దెకు

సత్యసాయి: హిందూపురం ఆర్టీసీ బస్టాండ్‌లోని దుకాణాలు, స్టాల్స్‌ను అద్దెకు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. వ్యాపారులు, మహిళా సంఘాలు, స్వయంసహాయక బృందాలు, చిన్న వ్యాపారులు టెండర్లలో పాల్గొనవచ్చు. డిసెంబర్ 18న జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన టెండర్ బాక్స్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.