ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

ఉపాధి హామీ కూలీల వద్ద ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే

MNCL: పార్లమెంట్ ఎన్నికలప్రచారం లో భాగంగా మంగళవారం ఉదయం మంచిర్యాల జిల్లా భీమారం మండలం కొత్త చెరువులో ఉపాధి హామీ కూలీలతో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రచారం నిర్వహించారు.ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలిపించాలని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ కూలీలకు 400 రూపాయలు కూలి పెంచుతుందన్నారు.