ప్రొబేషనరీ డీఎస్పీలకు వన్ డే ట్రైనింగ్
HYD: తెలంగాణ పోలీస్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రొబేషనరీ డీఎస్పీలకు HYD పరిధి RBVRRలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. యూఏ(పీ) చట్టం, షెడ్యూల్డ్ నేరాలపై దర్యాప్తు, ప్రాసిక్యూషన్ అంశాలపై నిపుణులు మార్గనిర్దేశం చేశారు. డీజీపీ అభిలాష బిష్ట్ ముఖ్య అతిథిగా పాల్గొని సాంకేతిక ఆధారిత దర్యాప్తు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా NIA అధికారులు కీలక సూచనలు అందించారు.