VIDEO: కోవూరులో దారుణం.. ముళ్లపొదల్లో పసికందు

VIDEO: కోవూరులో దారుణం.. ముళ్లపొదల్లో పసికందు

NLR: కోవూరు పట్టణంలోని జాతీయ రహదారి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ముళ్లపొదల్లో ఓ ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఇవాళ వదిలిపెట్టి వెళ్లిన సంఘటన చోటుచేసుకుంది. అటు వైపుగా వెళ్తున్న లారీ డ్రైవర్ వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందజేసిన్నట్లు పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే బిడ్డను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందజేస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.