టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

KKD :గొల్లప్రోలు మండల పరిధిలో సోమవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు MEO దుర్గాప్రసాద్ తెలిపారు. గొల్లప్రోలులో మూడు, తాటిపర్తిలో ఒకటి, చేబ్రోలులో ఒక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1140 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వారికి పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.