జెండా ఊపి అంబులెన్స్‌‌ను ప్రారంభించిన మంత్రి

జెండా ఊపి అంబులెన్స్‌‌ను ప్రారంభించిన మంత్రి

NDL: శ్రీశైలంలో మంత్రి సంధ్యా రాణి మంగళవారం పర్యటించారు. ఈ మేరకు సున్నిపెంటలోని ఐటీడీఏ కార్యాలయాన్ని ఆమె సందర్శించారు. గిరిజనుల సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఐటీడీఏ తరుఫున నూతన అంబులెన్స్‌ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారీ గణియా తదితర అధికారులు పాల్గొన్నారు.