ఆకివీడులో మత కల్లోలానికి యత్నం: RS జాన్
VZM: పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడిలో ఉన్నటువంటి CBCNC కి చెందిన 3 ఎకరాల స్థలంపై కబ్జాదారుల కన్ను పడిందని జిల్లా క్రిస్టియన్ వెల్ఫర్ అసోసియేషన్ కార్యదర్శి ఆర్ ఎస్ జాన్ ఆరోపించారు. స్థానిక సిమ్స్ చర్చ్‌లో పత్రిక సమావేశం నిర్వహించారు. అక్కడ స్థానికంగా ఉన్న ఆలయంలో రామాలయం కట్టడంలో క్రైస్తవులు అడ్డుకుంటున్నారని ఆరోపించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.