జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం : జగ్గారెడ్డి

జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గెలుపు ఖాయం : జగ్గారెడ్డి

SRD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పక్కా గెలుస్తాడని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుందని, పథకాలతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తుందన్నారు. అందుకే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి అందరూ కలిసి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని ఓటర్లు జగ్గారెడ్డి కోరారు.