రెవిన్యూ డివిజన్‌గా బనగాన పల్లి..!
రాష్ట్రలో కొత్తగా జిల్లాలతో పాటు 5 రెవిన్యూ డివిజన్ల ఏర్పాటకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా నంద్యాల జిల్లాలోని బనగాన పల్లిని రెవిన్యూ డివిజన్‌గా ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు పరిపాలనా సౌలభ్యాలు మెరుగుపడడంతో పాటు ప్రభుత్వ సేవలు సులభతరం కానున్నాయి.