'కల్వల ప్రాజెక్టు ఆధునీకరణకు సహకరించాలి'
KNR: శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్ట్ ఆధునీకరణకు మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కోరారు. వీణవంకలో రహదారి నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ డంప్‌యార్డ్ హుజురాబాద్ నియోజవర్గానికి తరలిస్తారని ప్రచారం జరుగుతోందని, దానికి తాము ఒప్పుకోబోమన్నారు.