వైసీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ
VSP: మద్దిలపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో “వైసీపీ ప్రజా ఉద్యమం” పోస్టర్ ఆవిష్కరణ ఇవాళ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నవంబర్ 12న రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించనున్నట్టు తెలిపారు.