జిల్లాకు రెడ్ అలర్ట్.. కంట్రోల్ రూములు ఏర్పాటు
KDP: భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. దీంతో JC అదితి సింగ్, జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కడప కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08562-246344 కడప ఆర్డీవో కార్యాలయం: 08562-295990 జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయం: 95028 36762 బద్వేలు ఆర్డీవో కార్యాలయం: 6301432849