ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: ఎమ్మెల్యే

ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం: ఎమ్మెల్యే

SKLM: శ్రీకాకుళం మండలంలోని ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. అంతేకాకుండా తాను స్వయంగా పలు ప్రాంతాలను సందర్శించడం జరుగుతుందని అన్నారు.