తాడమర్రిలో కేతిరెడ్డికి బ్రహ్మరథం

ATP: మండల కేంద్రమైన తాడిమర్రిలో సోమవారం ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేతిరెడ్డి తాడిమర్రి ప్రధాన అర్హదారులలో రోడ్ షో నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వంలో లబ్ది పొందిన కుటుంబాలు ఆదరించాలని పిలుపునిచ్చారు.