VIDEO: అపరాజిత లఘు చిత్రం ఆవిష్కరణ
విశాఖపట్నం జగదంబలో అపరాజిత లఘు చిత్రం ప్రదర్శించారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డా. శైలజ రాయపాటి ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. మహిళలు అవరోధాలను అధిగమించి ముందుకు సాగాలని అన్నారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, సీపీ శంఖ బ్రత బాగ్చి చిత్రాన్ని ప్రశంసించారు. మహిళా సాధికారికతను ప్రతిబింబించిన మంచి కథాంశమని పేర్కొన్నారు.