VIDEO: 92 మంది రైతులకు రూ. 9.60 లక్షలు పంపిణీ

VIDEO: 92 మంది రైతులకు రూ. 9.60 లక్షలు పంపిణీ

CTR: పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం 92 మంది రైతులకు రూ. 9.60 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. పలమనేరు శాసన సభ్యులు ఎన్. అమరనాథ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అటవీ రేంజ్ పరిధిలో గజ దాడులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా చెక్కులు పంపిణీ చేశారు.