ముస్త్యాలపల్లి గ్రామంలో పరకాల MLA ప్రచారం

ముస్త్యాలపల్లి గ్రామంలో పరకాల MLA ప్రచారం

HNK: దామెర మండలంలోని ముస్త్యాలపల్లి గ్రామంలో పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తోట కల్పనా-రాజకుమార్, వార్డు మెంబర్ల గెలుపు కోసం ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామాల అభివృద్ధికై ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.