ఎన్నికలు పక్కగా నిర్వహించాలి: సబ్ కలెక్టర్

ఎన్నికలు పక్కగా నిర్వహించాలి: సబ్ కలెక్టర్

NZB: ఎన్నికల అధికారులతో ఆదివారం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో సమావేశం అయ్యారు. కోటగిరి రైతు వేదికలో పోతంగల్ మండల కేంద్రంలోని సాయిబాబా కల్యాణ మండపంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు సూచించారు.