సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆందోళన

MNCL: హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుండగా పోలీసులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి వారు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం బీజేపీ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.