'ప్యారడైజ్' నుంచి స్పెషల్ వీడియో రిలీజ్

'ప్యారడైజ్' నుంచి స్పెషల్ వీడియో రిలీజ్

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో 'ప్యారడైజ్' మూవీ తెరకెక్కుతోంది. ఇవాళ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆయనకు విషెస్ తెలియజేశారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను పంచుకున్నారు. దీంతో నెటిజన్లు దర్శకుడికి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం 2026 మార్చి 26న విడుదలవుతుంది.