చలికాలంలో తగ్గిన మీటర్ రీడింగ్..!

చలికాలంలో తగ్గిన మీటర్ రీడింగ్..!

HYD: గ్రేటర్ HYD పరిధిలో చలికాలం వేళ ఉప్పల్, హైటెక్ సిటీ, రాజేంద్రనగర్, అత్తాపూర్ సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వినియోగం కాస్త తగ్గినట్లుగా విద్యుత్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఏసీల వినియోగం తగ్గటం, కూలింగ్ పరికరాల అవసరాలు తగ్గడంతో 200 యూనిట్ల పథకానికి అనేక మందికి జీరో బిల్లులు వచ్చాయన్నారు. కానీ.. ఫిబ్రవరి చివరి వారం నుంచి మారే అవకాశం ఉంది.