తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం: సూపర్వైజర్

తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం: సూపర్వైజర్

PLD: పెదకూరపాడులో తల్లిపాల వారోత్సవాలపై ఐసీడీఎస్ సూపర్వైజర్ హిమాంబి అవగాహన ర్యాలీ నిర్వహించారు. పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తప్పకుండా తాగించడం వలన ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. మండల వ్యాప్తంగా వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. ఈ ర్యాలీలో అంగన్వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.