VIDEO: దుందుభి వాగులో మృతదేహం

VIDEO: దుందుభి వాగులో మృతదేహం

MBNR: జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలానగర్ మండల కేంద్రం సమీపంలోని దుందుభి నదిలో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించింది. అటుగా వెళుతున్న బాటసారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.