ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ భీమవరంలో రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు
✦ పాలకొల్లులో గ్యాస్ ఏజెన్సీలు, గోడౌన్‌లను తనిఖీ చేసిన సీఎస్జీటీ కేపీఎన్. దేవి
✦ పలు మండలాల్లో 3 R&B రోడ్ల నిర్మాణానికి మంత్రి నిమ్మల శంకుస్థాపన
✦ పోలవరం జిల్లా ఏటపాకలో నదిలోకి దిగి ఐదుగురు గల్లంతు