మున్సిపాలిటీ కో-ఆప్షన్ నామినేషన్లు

మున్సిపాలిటీ కో-ఆప్షన్ నామినేషన్లు

NRPT: మద్దూరు మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు 9 నామినేషన్లు అందినట్లు కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు. మైనారిటీ వర్గం నుంచి యాసిన్, ఖయ్యూం, అబీబా బేగం, రాజియా బేగం మరియు జనరల్ వర్గం నుంచి విజయలక్ష్మి, నరసమ్మ, శంకర్ నాయక్, కృష్ణయ్య, యాదవ్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అధికారులు వీటిని పరిశీలించి తుది జాబితా త్వరలో ప్రకటించనున్నారు.