SRH VS RCB: ఇషాన్ కిషన్ భారీ రికార్డు

SRH VS RCB: ఇషాన్ కిషన్ భారీ రికార్డు

IPL 2026లో భాగంగా RCBతో జరుగుతున్న మ్యాచ్‌లో SRH కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ రికార్డు సాధించాడు. IPLలో 3000 పరుగులు పూర్తి చేశాడు. దీంతో క్యాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా (2180 బంతులు) ఈ మైలురాయిని తాకిన ఆరో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇషాన్ కంటే ముందు పంత్ (2028), యూసఫ్ పఠాన్ (2082), సూర్యకుమార్ (2130), రైనా (2135), ధోనీ (2152) ఈ మైలురాయిని చేరుకున్నారు.