వాహనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్

వాహనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్

TG: మలక్‌పేటలో టిప్పర్ బీభత్సం సృష్టించింది. మలక్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే సమయంలో రహదారిపై టిప్పర్ అదుపుతప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో వాహనాలపైకి దూసుకెళ్లింది. బస్సు, లారీని ఢీకొడుతూ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.