అమ్మపల్లి సర్పంచ్‌గా మాధవి వెంకటేశ్వరరెడ్డి గెలుపు

అమ్మపల్లి సర్పంచ్‌గా మాధవి వెంకటేశ్వరరెడ్డి గెలుపు

WNP: పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు మాధవి వెంకటేశ్వరరెడ్డి 67 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గ్రామంలో జరిగిన ఉత్కంఠ పోరులో ఆయన సమీప ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డి తల్లి ఓటమి పాలయ్యారు. మాధవి వెంకటేశ్వర రెడ్డి గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు, పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.