'దానగూడెం ఘటనపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి'

'దానగూడెం ఘటనపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి'

ELR: కైకలూరు దానగూడెంలో దళితులపై దాడి ఘటనపై దళిత, బహుజన, ప్రజాసంఘాలు DSP శ్రావణ్‌ను ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. DSP శ్రావణ్ కుమార్ స్పందిస్తూ కేసుపై ఇప్పటికే FIR నమోదు చేసి కొంతమందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు. దోషులు ఎవరైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.