VIDEO: వ్యాపారులకు తోపుడు బండ్లు అందించిన మంత్రి

VIDEO: వ్యాపారులకు తోపుడు బండ్లు అందించిన మంత్రి

BPT: కొరిశపాడు(మం) పమిడిపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా సొసైటీ వద్ద ఛైర్మన్ జాగర్లమూడి జయకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తోపుడుబండ్లను చిరు వ్యాపారులకు అందించారు. వారి జీవన శైలిని అడిగి తెలుసుకున్నారు. చిరు వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.