క్షిపణి పరీక్షలకు భారత్ ప్లాన్!

క్షిపణి పరీక్షలకు భారత్ ప్లాన్!

క్షిపణి పరీక్షలు భారత్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అండమాన్&నికోబార్ దీవుల చుట్టూ ఈ నెల 25-27 మధ్య క్షిపణి పరీక్ష జరగవచ్చని సమాచారం. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం NOTAM జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం నో-ఫ్లై జోన్ గరిష్టంగా 490 కి.మీ. దూరం వరకు విస్తరించి ఉంటుంది. ఈ జోన్ ప్రాంతం మలక్కా జలసంధికి సమీపంలో ఉంది.